Bus falls into river: నర్మదా నదిలో పడిపోయిన బస్సు.. 13 మంది జలసమాధి

మధ్యప్రదేశ్‌లో ఓ బస్సు అదుపు తప్పి నర్మదా నదిలో (Bus falls into river) పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయారు. 15 మందిని రక్షించారు. ధార్ జిల్లాలో ఖల్‌ఘాట్ సంజయ్ సేతు వంతెనపై నుంచి బస్సు పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు మొదలుపెట్టారు.
By July 18, 2022 at 12:21PM
By July 18, 2022 at 12:21PM
No comments