ఆర్జీవీ మరో వివాదాస్పద ట్వీట్.. మరో రాజకీయ పార్టీని కెలికిన వర్మ
RGV : రీసెంట్‌గా రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆర్జీవీ చేసిన ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. వర్మ ట్వీట్‌పై బీజేపీ వర్గాలు ఫుల్ రేంజ్‌లో ఫైర్ అయ్యాయి. కేసులు నమోదు అయ్యాయి. వివాదం మరింత ముదరక ముందే.. ద్రౌపది ముర్ము విషయంలో తన చేసిన ట్వీట్ ఉద్దేశం అది కాదంటూ వివరణ ఇచ్చుకున్నాడు. మళ్లీ కామ్‌గా ఉండటం ఎందుకని అనుకున్నాడేమో ఈసారి మరో పార్టీని కెలికే ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి ఆయన ఏకంగా ..
By July 25, 2022 at 09:26AM
By July 25, 2022 at 09:26AM
No comments