ఇలియానా కొత్త బాయ్ ఫ్రెండ్.. స్టార్ హీరోయిన్ తమ్ముడితో గోవా బ్యూటీ డేటింగ్!

గోవా బ్యూటీ ఇలియానా (Ileana Dcruz) గురించి మన ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తన జగనాందాలతో బాక్సాపీసునే ఓ ఊపు ఊపేసి స్టార్ హీరోయిన్‌గా ఓ రేంజ్‌కు ఎదిగింది.హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌గా ఓ రేంజ్‌కు చేరిన ఈ అమ్మడు ఇప్పుడు ఖాళీగా ఉంటోంది. సినిమాలకు దూరంగా ఉందేమో కానీ.. పర్సనల్ లైఫ్‌ను మాత్రం స్నేహితులతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ముఖ్యంగా కొత్త బాయ్ ఫ్రెండ్‌ను పట్టుకుంది. అది కూడా ఎవరో కాదు..
By July 18, 2022 at 10:09AM
By July 18, 2022 at 10:09AM
No comments