కోట్ల రూపాయలు ఫామ్ హౌస్.. తాతయ్య సెంటిమెంట్‌తో ఆ పేరు పెట్టిన ఎన్టీఆర్
ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన ఎన్టీఆర్(Jr Ntr)కి సంబంధించిన వార్తొకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఆయన ఫామ్ హౌస్ (Ntr Fram House)) సిద్ధమైందని. గత ఏడాది ఫామ్ హౌస్ కోసం హైదరాబాద్ నగర శివార్లలో భూములు కొన్నారు ఎన్టీఆర్. అప్పటి నుంచి ఫామ్ హౌస్‌ను రూపొందించే పనిలో ఉంటూ వచ్చారు. ఎట్టకేలకు ఈ ఫామ్ హౌస్ రెడీ అయ్యిందట. తాతయ్య నుంచి వస్తోన్న సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ...
By July 18, 2022 at 09:30AM
By July 18, 2022 at 09:30AM
No comments