శివసేన ఆఫీసుకు సీల్... స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్ ఎన్నిక
మహారాష్ట్రలో షిండే నేతృత్వంలోని ప్రభుత్వం బలనిరూపణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరిగింది. రాహుల్ నర్వేకర్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 164 ఓట్లతో ఆయన గెలుపొందారు. మరోవైపు ఉద్ధవ్ థాక్రేకు మరో షాక్ తగిలింది. శివసేన నేతలు విధాన్ భవన్లోని శాసన సభాపక్ష కార్యాలయాన్ని సీల్ చేశారు. సంబంధిత తలుపులపై శివసేన శాసనసభా పక్షం సూచనల మేరకు కార్యాలయాన్ని క్లోజ్ చేసినట్టు నోటీసులో పేర్కొన్నారు. కాగా డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తాత్కాలిక స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు.
By July 03, 2022 at 12:33PM
By July 03, 2022 at 12:33PM
No comments