కూతురితో కలిసి రచ్చ రచ్చ చేసిన ప్రగతి.. డాన్స్ వీడియో వైరల్

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తోన్న నటీమణుల్లో ప్రగతి (Pragathi) ఒకరు. ఆమె వెండితెరపై కనిపించే తీరుకి, సోషల్ మీడియాలో కనిపించే తీరుని చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. కోవిడ్ ప్రారంభం అయిన తర్వాత అందరూ సోషల్ మీడియాను ఫాలో కావటం ఎక్కువైంది. ఆ క్రమంలో ప్రగతి తన డాన్సులు, జిమ్ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించింది. తాజాగా పగ్రతి ఓ డాన్సింగ్ వీడియోను (Pragathi dance) తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
By July 08, 2022 at 01:17PM
By July 08, 2022 at 01:17PM
No comments