Breaking News

వెడ్డింగ్ కాంట్రాక్ట్.. ఇదో థింక్ డిఫరెంట్ కాన్సెప్ట్.. అట్లుంటది మరీ ట్రెండ్ అంటే..! వీడియో వైరల్..!!


అసోంకు చెందిన ఓ జంట పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ, ఈ ఇద్దరూ ఒక కండీషన్ పెట్టుకున్నారు. పెళ్లయిన తర్వాత ఒక కాంట్రాక్ట్ పేపర్‌పై సంతకం చేయాలని ఒప్పందం పెట్టుకున్నారు. కానీ.. ఆ కాంట్రాక్ట్ పేపర్‌లో ఉన్నవి చూసి అక్కడున్న వారే కాదు నెటిజన్స్ కూడా ఆశ్చర్యపోయారు.

By July 15, 2022 at 08:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/assam-couple-signs-contract-after-wedding-photos-and-videos-viral-in-social-media/articleshow/92888666.cms

No comments