Taliban ప్రతినిధులతో కాబూల్‌లో భారత దౌత్య బృందం భేటీ.. ఏడాది తర్వాత తొలిసారి
అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ ఇప్పటివరకు అధికారికంగా గుర్తించలేదు. అమెరికా బలగాలు అక్కడ నుంచి నిష్క్రమించిన తర్వాత భారత దౌత్య సిబ్బంది అక్కడి నుంచి వచ్చేశారు. ఈ నేపథ్యంలో మొదటిసారి భారత దౌత్య సిబ్బంది కాబూల్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా దౌత్య సంబంధాలను తిరిగి క్రియాశీలకం చేయాలని, అఫ్గన్‌కు దౌత్య సేవలను అందివ్వాలని తాలిబన్ సీనియర్ నేతలు ఆకాంక్షించారు. అయితే, భారత్ ప్రతినిధుల దీనిపై ఎటువంటి హామీ ఇవ్వలేదు.
By June 03, 2022 at 07:03AM
By June 03, 2022 at 07:03AM
No comments