Puri Jagannadh: ఎవరెవర్నో స్టార్లు చేశావ్.. నీ కొడుకు ఫంక్షన్‌కి కూడా వచ్చే టైం లేదా? పూరీపై బండ్ల గణేష్ సీరియస్

Chor Bazaar Pre Release Event: యాక్టింగ్ రాని వాళ్లకి యాక్టింగ్ నేర్పాడు.. డాన్స్‌లు రాని వాళ్లకి డాన్స్‌లు నేర్పాడు.. మమూలు వాళ్లని స్టార్లని చేశాడు.. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్‌కి మాత్రం పూరీ జగన్నాథ్ రాలేకపోయాడంటూ ఓ రేంజ్‌లో పంచ్‌లు పేల్చారు బండ్ల గణేష్.
By June 22, 2022 at 11:54PM
By June 22, 2022 at 11:54PM
No comments