Cancer క్లినికల్ ట్రయల్స్‌లో తొలిసారి.. ఒకే ఔషధంతో పేషెంట్లందరిలో కేన్సర్ మాయం
వైద్య శాస్త్రానికి ఇప్పటి వరకూ అంతుబట్టిన రహస్యంగా ఉన్న కేన్సర్ వ్యాధిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. దీనిని పూర్తిగా నయం చేసే చికిత్సలు, ఔషధాలు అందుబాటులోకి ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో చీకట్ల చిరుదీపంలా ఓ ప్రయోగం సత్ఫలితాన్ని ఇచ్చింది. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న రోగులందరికీ కేన్సర్ నయం కావడం ఆశాకిరణంలా భావిస్తున్నారు. రెక్టార్ కేన్సర్ బాధితులపై అమెరికా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. మరిన్ని ప్రయోగాలకు వారు సిద్ధమయ్యారు.
By June 08, 2022 at 10:12AM
By June 08, 2022 at 10:12AM
No comments