Breaking News

సెట్‌లో నాని డ్యాన్స్‌ చూసి కంగారు పడ్డా.. కనిపించకుండా కవర్ చేశా: నజ్రియా నజీమ్‌


'అంటే.. సుందరానికీ!' మూవీ ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్‌. ఈ సినిమా జూన్ 10న విడుదలకు సిద్ధం కాగా.. ఈ మూవీ విశేషాలను మీడియాతో పంచుకుంది ఈ బ్యూటీ.

By June 08, 2022 at 07:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-nazriya-nazim-shares-experience-about-nani-ante-sundaraniki-movie/articleshow/92070655.cms

No comments