కెరీర్ ప్రారంభంలో సమంత కమర్షియల్ యాడ్.. చూస్తే గుర్తు పట్టలేమంతే!
దక్షిణాదిన తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజి బిజీగా ఉంటోన్న స్టార్ హీరోయిన్ సమంత (Samantha). ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా చెన్నై నుంచి తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు.. తెలుగు, తమిళ చిత్రాల్లో తనదైన ఇమేజ్‌ను సంపాదించుకుని స్టార్‌గా ఎదిగింది. సినిమాల్లోకి అడుగు పెట్టక ముందు సమంత కొన్ని కమర్షియల్ యాడ్స్‌లో యాక్ట్ చేసింది. తాజాగా ఆమె కెరీర్ తొలి నాళ్లలో నటించని కమర్షియల్ యాడ్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
By June 26, 2022 at 11:42AM
By June 26, 2022 at 11:42AM
No comments