దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా పంజా.. ఆందోళన కలిగిస్తోన్న కేసులు

మరోసారి దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.. తాజాగా మరో 8వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుల గురించి ఆందోళన అవసరం లేదంటున్న నిపుణులు.
By June 12, 2022 at 10:46AM
By June 12, 2022 at 10:46AM
No comments