‘బాషా’ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్న చిరు, మోహన్ బాబు.. వెనకడుగు వేయడానికి రీజనేంటంటే?

రజినీకాంత్ (Rajinikanth) స్టైల్, యాక్షన్, డైలాగ్ డెలివరీని సరికొత్త కోణంలో ప్రజెంట్ చేసి, ఆయన్ని మాస్ ఆడియెన్స్‌కు మరింత దగ్గర చేసిన చిత్రమిది. సురేష్ కృష్ణ (Suresh Krishna) దర్శకత్వం వహించారు. అసలు బాషా సినిమా పుట్టడానికి మూలం దర్శకుడు సురేష్ కృష్ణకు రజినీకాంత్ ఇచ్చిన ఐడియానే కారణం. ఆ సినిమాను రీమేక్ చేయాలనుకున్న చిరంజీవి (Chiranjeevi), మోహన్ బాబు (Mohanbabu) చివరి నిమిషంలో ఎందుకు తగ్గారనే దానిపై సినీ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన కథనం ఒకటి ఉంది. అదేంటంటే..
By June 30, 2022 at 07:36AM
By June 30, 2022 at 07:36AM
No comments