రాంగ్ పార్కింగ్ వాహనాల ఫోటో పంపితే రూ.500 రివార్డు.. కేంద్ర మంత్రి గడ్కరీ

రోడ్లపై అడ్డదిడ్డంగా ఎక్కడిపడితే అక్కడ వాహనాలు నిలిపివేస్తూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తుంటారు. వాహనాల కోసం పార్కింగ్ స్థలం ఉంచకుండా రోడ్ల మీదే వాటిని ఉంచేస్తుంటారు. ముఖ్యంగా నగరాలు, పట్ణణాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఓ ప్రకటన చేశారు.
By June 17, 2022 at 07:28AM
By June 17, 2022 at 07:28AM
No comments