Breaking News

TV9, యాంకర్ దేవిలపై హరీష్ శంకర్ వరుస పోస్ట్‌లు.. అనసూయ వీడియోతో బాదుడే బాదుడు


TV9 Devi: విశ్వక్ సేన్ ఇష్యూలో యాంకర్ దేవి, టీవీ 9 ఛానల్‌పై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ నడుస్తోంది. ‘ఇక్కడ గాయపడింది ఫీమేల్ యాంకర్ కాదు.. యావత్ మహిళా సమాజం.. మనసుకి గాయం అయ్యింది దేవి నాగవల్లికి కాదు.. ధైర్యంగా జీవించాలనుకుంటున్న మహిళా సమాజానికి.. విశ్వక్ వాడిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉంది’ అంటూ భారీ డైలాగ్‌లతో కూడిన వరుస కథనాలపై సెటైర్లు పేలుతున్నాయి.

By May 05, 2022 at 10:00AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-harish-shankar-satirical-posts-on-tv-9-and-anchor-devi-nagavalli-over-vishwak-sen-issue/articleshow/91334565.cms

No comments