Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ డబ్బింగ్ పూర్తి చేసిన కీర్తి సురేష్.. ట్రీట్ పక్కా అంటోన్న బ్యూటీ
సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కీర్తి సురేష్ డబ్బింగ్ పనులను పూర్తి చేసింది. ఈ విషయాన్ని కీర్తి సురేష్ తెలియజేసింది.
By May 02, 2022 at 12:02AM
By May 02, 2022 at 12:02AM
No comments