కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే విషాదం.. ఒకే కుటుంబానికి కోడళ్లుగా వెళ్లి వరకట్నానికి బలైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు
దేశంలో ఎన్ని కఠిన చట్టాలు అమలవుతున్నా వరకట్నం, గృహ హింసకు అడ్డుకట్టపడటం లేదు. రోజూ ఏదో ఒక మూల అత్తింటి వేధింపులకు మహిళలు బలవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, రాజస్థాన్‌లో కట్న పిశాచి ఏడుగురు ప్రాణాలను తీసింది. ఒకే చోట ఉంటామని ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరుల్ని పెళ్లి చేసుకున్నారు. కానీ, వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. అత్త మామలు కట్నం కోసం వేధించి చిత్రహింసలకు గురిచేశారు.
By May 29, 2022 at 07:42AM
By May 29, 2022 at 07:42AM
No comments