ఎవరీ సుమ్నిమా ఉదాస్?.. ప్రత్యేకంగా ఆమె పెళ్లికోసమేనా నేపాల్‌కు రాహుల్
పెళ్లికోసం నేపాల్ వెళ్లి రాహుల్ గాంధీ వివాదం ఇరుక్కున్నారు. ఓ నైట్‌క్లబ్ పార్టీలో కాంగ్రెస్ అగ్రనేత పాల్గొన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నేపాల్ రాజధాని కాఠ్మాండ్ పాపులర్ నైట్ క్లబ్‌లో సోమవారం రాత్రి జరిగిన ఆ పార్టీలో రాహుల్ పక్కనే చైనా దౌత్యవేత్తగా పనిచేస్తున్న యువతి కూడా ఉండటం రాజకీయ దుమారాన్ని రేగింది. బీజేపీ నేతలు దీనిని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేపట్టడంతో వివాదం రాజుకుంది.
By May 04, 2022 at 11:17AM
By May 04, 2022 at 11:17AM
No comments