సినిమాల ఫేక్ కలెక్షన్స్‌పై నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యలు వైరల్.. నెటిజన్స్ రియాక్షన్
పలానా ఏరియాలో మా హీరో సినిమా రికార్డ్ క్రియేట్ చేసిందని ఫ్యాన్స్ అంటే కాదు మా హీరోనే గ్రేట్ అంటూ యాంటీ ఫ్యాన్స్ అనడం.. ఇలాంటి సోషల్ మీడియా వార్‌ను ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఈ కలెక్షన్స్ విషయంలో మాత్రం ఈ మధ్య కాలంలో ఓ డిస్కషన్ నడిచింది. దీనిపై నిర్మాత దిల్ రాజు రీసెంట్ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే.. దిల్ రాజు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
By May 21, 2022 at 11:32AM
By May 21, 2022 at 11:32AM
No comments