కరాచీలో బాంబు పేలుడు.. నెలలో మూడోసారి టార్గెట్.. రిటైర్డ్ ఆర్మీ అధికారి అనూహ్య వ్యాఖ్యలు!

Pakistan Blast | ఓవైపు ఆర్థిక ఇబ్బందులు మరోవైపు రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ను బాంబు పేలుళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరాచీలో జరిగిన బాంబు పేలుడులో ఓ మహిళ చనిపోగా.. 12 మంది గాయపడ్డారు. పాక్ ఆర్థిక రాజధానిగా పేరొందిన కరాచీలో ఈ నెలలో జరిగిన మూడో పేలుడు ఇది కావడం గమనార్హం.
By May 17, 2022 at 06:59AM
By May 17, 2022 at 06:59AM
No comments