మొహాలీ దాడికి పాల్పడింది మేమే.. నిషేధిత సంస్థ ఎస్జేఎఫ్ ప్రకటన

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పంజాబ్ పోలీస్ నిఘా ప్రధాన కార్యాలయంపై సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాకెట్ ఆధారిత గ్రనేడ్‌తో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో పంజాబ్ ఒక్కసారి ఉలిక్కిపడింది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే, తామే దాడికి పాల్పడ్డామంటూ ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థ ప్రకటించడం గమనార్హం. ఇటీవల కాలంలో మరోసారి ఖలిస్థాన్ కోసం వేర్పాటువాదులు చేస్తున్న ప్రకటనలు, గతవారం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
By May 11, 2022 at 09:23AM
By May 11, 2022 at 09:23AM
No comments