ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్.. కొత్త పార్టీ ప్రకటనపై కీలక నిర్ణయం!
కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్ చేరిక దాదాపు ఖరారైన సమయంలో అనూహ్య పరిణామాలు జరగడంతో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్ అగ్రనేతలతో పలుసార్లు సమావేశమై.. పార్టీ పునఃనిర్మాణానికి పలు సూచనలు చేశారు పీకే. ఆయన ప్రజంటేషన్ కాంగ్రెస్‌కు కూడా నచ్చింది. దీంతో సోనియా గాంధీ సైతం పీకే సిఫార్సులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఇదే సమయంలో ఆయన తెలంగాణ సీఎంను కలవడంతో ఇక్కడ కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
By May 02, 2022 at 11:07AM
By May 02, 2022 at 11:07AM
No comments