వెకేషన్ కోసం కుటుంబంతో కలిసి దుబాయికి.. గుండెపోటుతో ఎమ్మెల్యే మృతి

సరదాగా విదేశాల్లో గడిపేందుకు కుటుంబంతో కలిసి వెళ్లిన ఓ ప్రజాప్రతినిధి విగతజీవిగా మారారు. దుబాయ్‌లో ఆయనకు గుండెపోటు వచ్చింది. అయితే, చికిత్స కోసం కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసిన అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. రాజకీయాల్లో ఓటమి అన్నదే లేకుండా రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు బీఎంసీ కార్పొరేటర్‌గా గెలిచారు. ఒకప్పుడు స్థూలకాయంతో బాధిపడిన ఆయన డైటింగ్‌తో చాలా బరువు తగ్గారు. ప్రస్తుతం గుండెపోటుకు అది కూడా కారణమనే వాదన వినిపిస్తోంది.
By May 12, 2022 at 10:31AM
By May 12, 2022 at 10:31AM
No comments