దేశంలో పెరిగిన కరోనా కేసులు.. ఒక్క కేరళలోనే 783 కేసులు నమోదు

Covid19 India | భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మరోసారి పెరిగింది. గత 24 గంటల్లో 2710 మందికి కరోనా నిర్ధారణ కాగా.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలి కాలంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుండగా.. గత 24 గంటల్లో మాత్రం యాక్టివ్ కేసుల సంఖ్య 400 పెరిగింది.
By May 27, 2022 at 09:51AM
By May 27, 2022 at 09:51AM
No comments