అమ్మా స్వర్గంలో కలుద్దాం.. యుద్ధంలో చనిపోయిన తల్లికి ఉక్రెయిన్ చిన్నారి లేఖ

ఉక్రెయిన్ చిన్నారి రాసిన లెటర్ వైరల్‌గా అయింది. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తన తల్లికి ఓ బాలిక లెటర్ రాసింది. తన స్వహస్తాలతో మనం స్వర్గంలో కలుద్దాం.. మంచి అమ్మాయిగా ఉండడానికి కృషి చేస్తానంటూ తన తల్లికి రాసిన లెటర్‌లో పేర్కొంది.
By April 10, 2022 at 11:09AM
By April 10, 2022 at 11:09AM
No comments