ఇంధన ధరలపై మోదీ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం.. రాహుల్ కౌంటర్
దేశంలో కోవిడ్ పరిస్థితులపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం వర్చువల్ పద్ధతిలో జరిపిన సమావేశంలో ప్రధాని పెట్రోల్ ధరలపై చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేగుతోంది. కొవిడ్ స్థితిపై సమీక్షకు ఏర్పాటుచేసి.. ఇంధన ధరలు, వ్యాట్ విషయంలో రాష్ట్రాలను తీరును మోదీ ఎత్తిచూపారు. ముఖ్యంగా బీజేపీయేత రాష్ట్రాల్లో పరిస్థితులను లెక్కలతో సహా వివరించారు. అయిదే, దీనిపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
By April 28, 2022 at 11:37AM
By April 28, 2022 at 11:37AM
No comments