రష్యా దుస్సాహసం.. మరియూపోల్‌పై రసాయన దాడి

ఉక్రెయిన్‌పై భీకర పోరు సాగిస్తున్న రష్యా.. రసాయనిక ఆయుధాలను ప్రయోగించే ముప్పుందంటూ అమెరికా కొద్ది రోజుల కిందట చేసిన హెచ్చరికలు కలకలం సృష్టిస్తున్నాయి. అలాంటిదేమీ లేదని మాస్కో చెబుతున్నప్పటికీ.... ఈ అస్త్రాల వినియోగంలో దాని గత చరిత్ర తెలిసిన అంతర్జాతీయ సమాజం కలవరానికి గురయ్యింది. సంప్రదాయ ఆయుధాల కంటే రసాయన ఆయుధాలు మరింత వినాశకరమైనవి. ఒకప్పుడు శత్రు రాజ్యాల సైనికులను అంతం చేయడానికి బావుల వంటి జల వనరులలో విషం కలిపేవారు.
By April 13, 2022 at 10:17AM
By April 13, 2022 at 10:17AM
No comments