మద్యం సేవిస్తా.. తాగుతూనే కథలు రాస్తా..! ఓపెన్‌గా చెప్పిన కేజీఎఫ్ డైరెక్టర్

కేజీఎఫ్ సీక్వల్‌గా కేజీఎఫ్ 2 రూపొందించిన ప్రశాంత్ నీల్ ఏప్రిల్ 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
By April 13, 2022 at 07:29AM
By April 13, 2022 at 07:29AM
No comments