అటారీ-వాఘా బోర్డర్‌లో జస్టిస్ ఎన్వీ రమణ.. అక్కడకు వెళ్లిన తొలి సీజేఐ
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పంజాబ్‌లోని పాక్ సరిహద్దులకు కుటుంబసమేతంగా వెళ్లారు. రెండు రోజుల నుంచి ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన.. పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా జలియన్ వాలాబాగ్‌కు చేరుకుని అమరులకు నివాళులర్పించారు. అలాగే, స్వర్ణ దేవాలయాలకు వెళ్లి ప్రార్థనలు చేశారు. దేశ విభజన గురించి బీఎస్ఎఫ్ మ్యూజియం విజిటర్స్ బుక్‌లో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. వలసవాద శక్తుల విభజించి పాలించే విధానం వల్ల నష్టపోయామని అన్నారు.
By April 15, 2022 at 08:33AM
By April 15, 2022 at 08:33AM
No comments