దేశంలోకి కొత్త వైరస్ ఎంట్రీ: త్రిపురలో ఆఫ్రికన్ స్వై ఫీవర్ కేసులు.. లక్షణాలివే

రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. కోవిడ్ దెబ్బకు అన్ని దేశాలూ చిగురుటాకులా వణుకుతున్నాయి. రోజుకో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చి దాడి చేస్తోంది. ఇదే సమయంలో కొత్త వైరస్‌లు ప్రజలపై పంజా విసురుతున్నాయి. తాజాగా, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ భారత్‌లోకి ప్రవేశించింది. ఈశాన్య రాష్ట్రంలోని త్రిపురలో ఓ పందుల ఫార్మింగ్‌లో ఈ వైరస్ బయటపడింది. దీంతో ఇప్పటికే పదుల సంఖ్యలో పందులు చనిపోయాయి. సాధారణ స్వైన్ ఫీవర్ మాదిరిగానే లక్షణాలు ఉంటాయి
By April 19, 2022 at 11:10AM
By April 19, 2022 at 11:10AM
Post Comment
No comments