‘ఆచార్య’ ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్స్.. టాక్‌కి భిన్నంగా వసూళ్లు.. మెగా హీరోల జోరు కొనసాగేనా?
Ram Charan - Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. ఏప్రిల్ 29న రిలీజైన ఈ చిత్రం తొలి రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం...
By April 30, 2022 at 10:17AM
By April 30, 2022 at 10:17AM
No comments