యుద్ధం ఆపే ప్రసక్తేలేదు.. మా లక్ష్యం గొప్పది: తెగేసి చెప్పిన పుతిన్

ప్రత్యేక సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌లో మారణహోమానికి పాల్పడుతోంది రష్యా. రష్యా చర్యలను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నా మాస్కో మాత్రం సమర్ధించుకుంటోంది. తూర్పు ఉక్రెయిన్‌లో నరమేధాన్ని ఆపడానికే తాము యుద్దం చేయాల్సి వస్తోందని పుతిన్ మరోసారి వెల్లడించారు. ఈ నేపథ్యంలో కీవ్ తదితర ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లిన సైన్యాలను.. మరో రీజియన్ దిశగా క్రెమ్లిన్ తరలించడం ఆందోళనకు గురిచేస్తోంది. అటు, మరియుపొల్‌పై పట్టు సాధించాలని రష్యా కంకణం కట్టుకుంది.
By April 13, 2022 at 09:29AM
By April 13, 2022 at 09:29AM
No comments