పార్లమెంట్‌లో బ్రిటన్ మంత్రి గబ్బుపని.. పోర్న్ చూస్తూ అడ్డంగా బుక్కయ్యారు!
ప్రజా సమస్యలు చర్చించాల్సిన పార్లమెంట్‌లో ఓ ప్రజా ప్రతినిధి అశ్లీల వీడియోలను చూస్తున్న విషయం బ్రిటన్ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇప్పటికే పలు వివాదాలతో సతమతమవుతున్న బ్రిటన్ ప్రధాని జాన్సన్‌కు.. తాజాగా తన క్యాబినెట్‌లోని సీనియర్ సభ్యుడే ఈ పనికి పాల్పడటంతో మరింత చిక్కుల్లో పడ్డారు. దీనిపై విచారణకు పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. గత కొద్ది నెలలుగా ఈ తతంగం జరుగుతోందని యూకే వీడియో కథనాలు ప్రచురించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
By April 29, 2022 at 12:13PM
By April 29, 2022 at 12:13PM
No comments