హీరో విజయ్‌పై రేప్ కేసు.. అవకాశాలిస్తానంటూ అత్యాచారం.. మహిళ ఫిర్యాదు
మలయాళం నటుడు విజయ్ బాబు మీద ఓ నటి ఆరోపణలు చేశారు. తనకు అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి పలు మార్లు అత్యాచారం చేశాడంటూ పోలీసుల వద్ద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
By April 27, 2022 at 01:57PM
By April 27, 2022 at 01:57PM
No comments