డబ్బులు కోసం ఇలా చేస్తారా? అంటూ బాలకృష్ణ హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన అఖండ సినిమా హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్.. ఓ కమర్షియల్ యాడ్‌లో నటించి ఆ ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా విమర్శలకు గురైంది.
By April 10, 2022 at 08:50AM
By April 10, 2022 at 08:50AM
No comments