Breaking News

పోలీసులకు చిక్కిన నాగ చైతన్య.. హైదరాబాద్ రోడ్లపై అలా కనిపించడంతో ఫైన్!


నిబంధనలకు విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేసుకొని తిరుగుతున్న హీరోలు,సెలబ్రిటీలకు ఫైన్లు వేస్తూ వస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. తాజాగా హీరో నాగ చైతన్యకు ఫైన్ వేశారు.

By April 12, 2022 at 07:31AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hyderabad-traffic-police-fine-to-hero-naga-chaitanya/articleshow/90789503.cms

No comments