550 రోజులు.. 9 హాస్పిటళ్లు.. కరోనాపై పోరాడి గెలిచిన మెక్సికో యోధుడు
కరోనా వైరస్ మహమ్మారి బారినపడి ఆస్పత్రుల్లో కొన్ని నెలల పాటు పోరాటం చేసి జయించిన ఘటనలు గురించి విన్నాం. అయితే, ఏడాదిన్నర పాటు కరోనాతో పోరాడి మృత్యువును జయించి.. సెలబ్రిటీగా మారిపోయడు ఓ వ్యక్తి. అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంటే దారి పొడువునా ప్రజలు నిలబడి వెల్కమ్ చెప్పారు. అంతేకాదు, పోలీసులు కూడా ఎస్కార్ట్‌గా వచ్చి ఇంటికి సాగనంపారు. అతడే మెక్సికోకు చెందిన డోన్నెల్ హంటర్.
By April 23, 2022 at 11:12AM
By April 23, 2022 at 11:12AM
No comments