మరోసారి ఉదారత చాటుకున్న సోనూసూద్.. ఓ చిన్నారికి రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం భారీ సాయం
కరోనా కట్టడికి దేశంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా నిరుపేదలు, వలస కూలీలు ఎదుర్కొన్న కష్టాలకు చలించిపోయి తన వంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు నటుడు సోనూసూద్. అప్పటి వరకూ సోనూసూద్ అంటే కేవలం తెరపై ప్రతి నాయకుడిగానే చూసిన ప్రజలకు ఆయన గొప్ప మనసు గురించి అప్పుడే తెలిసింది. ఈ రియల్ హీరో అనేక సేవా కార్యక్రమాలతో ఆపదలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందజేస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.
By April 26, 2022 at 11:49AM
By April 26, 2022 at 11:49AM
No comments