భార్య బిడ్డను కనేందుకు జీవితఖైదీకి 15 రోజుల పెరోల్: రాజస్థాన్ హైకోర్టు కీలక నిర్ణయం

ఓ కేసులో దోషిగా నిర్ధారణ అయిన వ్యక్తికి న్యాయస్థానం యావజ్జీవిత ఖైదును విధించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న అతడికి ఇదివరకే వివాహం కావడంతో.. అతడి భార్య తనతో పిల్లల కనేందుకు కోర్టు అనుమతి కోరింది. భర్తను పెరోల్‌పై విడుదల చేస్తే ఆయనతో కాపురం చేసి పిల్లలను కంటానని కోర్టులో పిటిషన్ వేసింది. ఆమె వైవాహిక హక్కును గౌరవించాల్సి అవసరం ఉందని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. దీంతో పెరోల్ మంజూరు చేసింది.
By April 09, 2022 at 12:15PM
By April 09, 2022 at 12:15PM
No comments