విషాదంగా మారిన ఆలయ రథోత్సవం.. కరెంట్ షాక్‌తో 11 మంది సజీవదహనం
అప్పటి వరకూ కోలహాలంగా సాగిన రథోత్సవంలో ఒక్కసారిగా హహాకారాలు, రోధనలు మిన్నంటాయి. ఊరేగింపు పూర్తయి మరికొద్ది సేపట్లో రథం ఆలయానికి చేరుకుంటుందనగా.. ఓ మలుపు వద్ద హైటెన్షన్ వైర్లు రథాన్ని తాకాయి. అంతే, దానికి సమీపంలో ఉన్న పదుల సంఖ్యలో భక్తులు కరెంట్ షాక్‌కు గురయ్యారు. మంటలు వ్యాపించి రథం బూడిదకాగా.. పలువురు అగ్ని కీలలకు ఆహుతయ్యారు. ఊహించని ఈ పెను విషాదం తమిళనాడులోని తంజావూర్ అప్పార్ ఆలయంలో సంభవించింది.
By April 27, 2022 at 10:40AM
By April 27, 2022 at 10:40AM
No comments