KGF- 2 ట్రైలర్ రికార్డ్స్.. RRR, ప్రభాస్ సినిమాలను అలవోకగా పక్కనబెట్టిన యష్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
తాజాగా విడుదల చేసిన KGF- 2 ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి రికార్డులు తిరగరాస్తోంది. కేవలం 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్ వ్యూస్ రాబట్టి RRR, రాధే శ్యామ్ సినిమాల రికార్డ్స్ కొల్లగొట్టింది.
By March 29, 2022 at 07:20AM
By March 29, 2022 at 07:20AM
No comments