Chinna Jeeyar Swamy: చిన్నజీయర్ పెద్ద వె** బ్లాక్ టిక్కెట్లు అమ్మేవాడు.. నిర్మాత అశ్వినీదత్ వివాదాస్పద వ్యాఖ్యలు
త్రిదండి చిన్న జీయర్ స్వామిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు సీనియర్ నిర్మాత అశ్వనీదత్. థియేటర్స్ వద్ద బ్లాక్ టిక్కెట్లు అమ్మే వెధవ.. వెధన్నార వెధవ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన.
By March 17, 2022 at 11:14PM
By March 17, 2022 at 11:14PM
No comments