పాన్ ఇండియానా బొక్కనా..! సమంత పోస్ట్ వైరల్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
రీసెంట్‌గా పాన్ ఇండియా మూవీ 'పుష్ప'లో ఐటెం సాంగ్ చేసి పిచ్చెక్కించింది సమంత. అల్లు అర్జున్‌తో కలిసి ఈ బ్యూటీ వేసిన స్టెప్పులకు థియేటర్లన్నీ ఈలలతో మారుమోగాయి. తాజాగా ఈ పాట మరోసారి వార్తల్లో నిలిచింది.
By March 27, 2022 at 10:33AM
By March 27, 2022 at 10:33AM
No comments