ఇకపై కాగితాలతో పని లేకుండా పనులు… తొలి పేపర్ లెస్ అసెంబ్లీగా నాగాలాండ్
ఇక కాగితంతో పని లేకుండా నాగాలాండ్ అసెంబ్లీలో పనులు జరగనున్నాయి. ఈ మేరకు తొలి కాగిత రహిత అసెంబ్లీగా నాగాలాండ్ నిలిచింది. దీనికోసం అసెంబ్లీలో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
By March 20, 2022 at 09:40AM
By March 20, 2022 at 09:40AM
No comments