మా ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతోంది: బీజేపీపై సొంత పార్టీ నేత విమర్శలు
హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఇటీవల ముస్లింలు బంద్‌కు మద్దతు తెలిపారు. దీనికి ప్రతీకారంగా హిందూ ఆలయాలు, ఉత్సవాల్లో ముస్లిం వ్యాపారులను వస్తువులు అమ్మడానికి అనుమతించకూడదనే కొత్త నినాదాన్ని హిందూ సంఘాలు తలకెత్తుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై సీనియర్ బీజేపీ నేత మండిపడ్డారు. తొలుత ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో తలెత్తిన ఈ వివాదం ఇప్పుడు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు వ్యాపించడం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు.
By March 29, 2022 at 09:56AM
By March 29, 2022 at 09:56AM
No comments