ఐసీజేలో ఊహించని పరిణామం.. రష్యాకు వ్యతిరేకంగా ఓటేసిన భారతీయ జడ్జ్!
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలను నిరసిస్తూ యుద్ధ నేరాల కింద అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై ఉక్రెయిన్ కూడా ఐసీజేను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పరిస్థితులపై విచారణ ప్రారంభించినట్టు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మార్చి తొలివారంలో ప్రకటించింది. తాజాగా జరిగిన విచారణలో రష్యా దండయాత్రను నిలిపివేయాలని తీర్పు వెలువరించింది.ఉక్రెయిన్ దండయాత్రపై రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత తరఫున న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ ఓటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
By March 17, 2022 at 08:44AM
By March 17, 2022 at 08:44AM
No comments