కోవిడ్ కాలర్ ట్యూన్‌కు త్వరలో ముగింపు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గి.. సాధారణ పరిస్థితులు నెలకుంటున్నాయి. ఈ క్రమంలో మార్చి 31 నుంచి కరోనా ఆంక్షలను ఎత్తివేయాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి మార్గదర్శకాలు కొనసాగతాయని స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్, వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేందుకు టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన ప్రీకాల్ ట్యూన్‌ను నిలిపివేయనుంది.
By March 28, 2022 at 10:38AM
By March 28, 2022 at 10:38AM
No comments