స్విట్జర్లాండ్‌లో పుతిన్ ప్రియురాలు.. ఆ దేశాల పిటిషన్‌తో కష్టాలు!
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తన కుటుంబాన్ని సురక్షితంగా సైబీరియా ప్రాంతంలోని అట్లాయ్ పర్వతాల వద్ద నిర్మించిన అణుబంకర్లలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భద్రంగా దాచిపెట్టిన విషయం తెలిసిందే. అలాగే, తన రహస్య ప్రియురాలు, ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు సాధించిన జిమ్నాస్ట్ అలీనా కబయేవాను కూడా పుతిన్ స్విస్‌లోని ఓ రహస్య ప్రాంతానికి తరలించినట్టు వార్తలు గుప్పుమనడంతో ఆమెను అక్కడ నుంచి బహిష్కరించాలని కోరుతూ ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.
By March 22, 2022 at 09:35AM
By March 22, 2022 at 09:35AM
No comments