పెళ్లి చేసుకున్న ‘కత్తి’ హీరోయిన్.. సినిమాలకు ఇక గుడ్ బై
2020 సంవత్సరం కరోనాతో ప్రజలను ఇబ్బంది పెట్టినా.. చాలామంది సినీతారలకు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది. చాలాకాలంగా బ్యాచిలర్లుగా కొనసాగుతున్న కొందరు హీరోహీరోయిన్లు ఈ ఏడాది పెళ్లి పీటలెక్కారు. టాలీవుడ్ హీరోలు నితిన్, నిఖిల్, దగ్గుబాటి రానాతో పాటు హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఏడాదే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ కోవలోనే మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. ఆమె మరెవరో కాదు నందమూరి కళ్యాణ్‌రామ్ సరసన ‘కత్తి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన . Also read: కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య లాంటి తెలుగు సినిమాలతో పాటు పలు హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించింది. బిగ్‌బాస్ -6 సీజన్లో పాల్గొండి. అయితే తాను సినీ ప్రపంచానికి దూరం కాబోతున్నానని, ఇకపై నటించనని ఇటీవల సనా ఖాన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆమె పెళ్లి చేసుకుని అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ముఫ్తి అనాస్ అనే యువకుడిని ముస్లిం సంప్రదాయం ప్రకారం ఆమె వివాహం చేసుకున్నారు. Also read: సనా ఖాన్ పెళ్లి కుమార్తె దుస్తుల్లో ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘నిఖా ముబారక్’ అని రాసి ఉన్న చాక్లెట్ కేక్‌ను సనా ఖాన్, ముఫ్తి కలిసి కట్ చేశారు. కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ వేడుకలు నిర్వహించారు.
By November 22, 2020 at 08:20AM
No comments